CM Revanth Reddy: ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణ తెలుగు సినిమాకి నాలుగు మినార్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణ తెలుగు సినిమాకి నాలుగు మినార్లు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిన్న (గురువారం) రాత్రి మాదాపూర్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మాట్లాడారు. హైదరాబాద్‌కు చార్ మినార్లు ఎలానో తెలుగు సినిమాకు వాళ్ళు అలానే అని కొనియాడారు. ఆగిపోయిన నంది అవార్డ్స్ ను గద్దర్ పేరుతో మళ్ళీ తీసుకువచ్చామని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒకటే చెప్పాలి అనుకుంటున్నానన్నారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం తన బాధ్యత అని చెప్పారు. జపాన్ కొరియా వంటి దేశాల్లో సినిమా రంగం ఎదగడానికి అక్కడున్న ప్రభుత్వాలే కారణమన్నారు.
READ MORE: GaddarFilmAwards : సినిమా వాళ్లని ఎంకరేజ్ చేయడంలో AP వెనుకబడి ఉంది – చిరంజీవి
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
“ఇటీవలే నెట్ ఫ్లిక్స్ ఐ లైన్ ప్రారంభించాం.. నెట్ ఫ్లిక్స్ వచ్చిదంటే హాలీవుడ్ వచ్చినట్టే.. మీకు సంబంధించి పర్మిషన్స్ ఇవ్వడానికి సింగిల్ విండో సిస్టమ్ తీసుకువస్తాం.. భట్టి విక్రమార్క సూచన చేస్తున్న సింగిల్ విండో సిస్టమ్ పై ఆలోచన చేయాలి.. మును కావల్సిన అన్ని పర్మిషన్స్ ఇవ్వడానికి ఒకే సిస్టమ్ తీసుకువస్తాం.. గద్దర్ అనే పేరు యుద్ధం.. గద్దర్ అంటే తెలియని వారెవరు లేరు.. గద్దర్ అంటే ఎన్నో సామాజిక రుగ్మతలను రూపుమాపిన వ్యక్తి.. సినిమా అంటే పవర్ ఫుల్ వెపన్.. గద్దర్ స్పూర్తితో ఫిల్మ్ ఇండస్ట్రీ సామాజిక రుగ్మతలను పరిష్కరించడానికి సినిమాలను వినియోగించాలి..” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Irumudi 2: రామ్ చరణ్‌తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
-
UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
-
IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
-
Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!