యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస హై ఆక్టేన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలన్నీ త్వరగా పూర్తి చేసి వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ప్రభాస్ ఇప్పుడు వరుసగా రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కేతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ 25 సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ తో ప్రేక్షకులను సర్ప్రైజ్…