భారతదేశపు మొట్టమొదటి లాంగ్ రేంజ్ రివాల్వర్ 'ప్రబల్' ఆగస్టు 18న విడుదల కానుంది. ఈ సరికొత్త రివాల్వర్ ను కాన్పూర్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ రివాల్వర్ 50 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూ�