స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి బిగ్ అలర్ట్. పిపిఎఫ్, సుకన్య సమృద్ధితో సహా.. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ పై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ 2025 త్రైమాసికానికి సంబంధించిన అన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు అని పిలువబడే ఈ పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్,…
PPF Scheme: ప్రతి ఒక్కరు వారు సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని సురక్షితంగా ఉండే మంచి రాబడిని పొందే ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ నిర్వహించే అన్ని పథకాలు బాగా ప్రాచూర్యం పొందాయి. అలాగే భారీ రాబడిని కూడా బాగా ఇస్తున్నాయి కూడా. అలాంటి ఒక పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF Scheme). ఇది తక్కువ రిస్క్ పన్ను రహిత పెట్టుబడి రాబడిని కోరుకునే పెట్టుబడిదారుల్లో అత్యంత ప్రజాధరణ…