వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా సమయంలో ‘పవర్ స్టార్’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమానే ‘పవర్ స్టార్/ఆర్జీవీ మిస్సింగ్’ పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని వర్మ ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. ట్రైలర్ మొత్తం రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం మద్యంలో వర్మ కిడ్నాప్ అవ్వడం.. దానివలన జరిగే పరిణామాలు ఏంటి అనేది చూపించాడు. ఒక్క సీటు కూడా రాలేదా అంటూ ప్రవన్…