(సెప్టెంబర్ 2తో పవన్ కళ్యాణ్ కు 50 ఏళ్ళు పూర్తి) పవన్ కళ్యాణ్ – ఈ పేరు వింటే చాలు అభిమానుల మదిలో ఆనందం అంబరమంటుతుంది. నవతరం టాప్ స్టార్స్ లో అందరికంటే వయసులో సీనియర్ పవన్ కళ్యాణ్. అదే తీరున ఇతరుల కన్నా మిన్నగా పవన్ సినిమాలు వసూళ్ళు చూపిస్తూంటాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా పవన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ ప్యాండమిక్ లో ఫస్ట్ వేవ్ తరువాత ఈ యేడాదే ‘వకీల్…