రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో, జిమ్‌కు వెళ్లే వీడియోను పోస్ట్ చేసింది. వీడియోతో పాటుగా ఒక నోట్ లో, ఆమె సుదీర్ఘమైన రాత్రి షిఫ్ట్‌ల కారణంగా దిక్కుతోచని అనుభూతి కలిగిందని పేర్కొంది. ఆమె తన బిజీ షెడ్యూల్ ని తెలిపింది. ఉదయం 8 గంటలకు కుబేర షూట్ నుండి తిరిగి వచ్చి, భోజనం తిని, చివరకు మధ్యాహ్నానం తిని పుస్తకం చదివి పడుకుంటే.. ఆమె సాయంత్రం 6 గంటలకు నిద్రలేచి, కార్డియో చేయడం గురించి ఆలోచించానని…