డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ మధ్య సోషల్ మీడియాలో పూరీ మ్యూజింగ్స్ ద్వారా పలు ఆసక్తికరమైన అంశాలపై ముచ్చటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘పేదరికం’ గురించి పూరీ మ్యూజింగ్స్ వేదికగా ముచ్చటించారు. ధనవంతుడిగా జీవించే వ్యక్తి చివరికి ఏమీ నేర్చుకోలేడని.. కానీ పేదరికంలో ఉండే వ్యక్తి ఎన్నో జీవిత పాఠాలు తెలుసుకోగలుగుతాడని అన్నారు. మీ పిల్లల కోసం.. నా పిల్లల కోసం.. ఏ కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచాలని మనం చూస్తాం.. అది…