“Pourusham – The Man Hood” Trailer Launched: షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో UVT హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి నిర్మించిన రూపొందిన కొత్త సినిమా “పౌరుషం – ది మ్యాన్‌హుడ్”. ఈ సినిమా కోసం ప్రతిభావంతులైన నటీనటులు పని చేస్తున్నారు. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో ఈ సినిమా సౌండ్‌ట్రాక్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఓ వైపు షూటింగ్ చేస్తూనే…