కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు.. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హరులకు అత్యంత ప్రీతికరమైన రోజు . అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, గ్రంధాలు చెబుతున్నాయి.. ఈ మాసంలో శివుడికి, విష్ణువుకు ఇద్దరికీ ఇష్టమైన మాసం.. అందుకే చాలా పవిత్రంగా చూస్తారు.. కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నదని పురాణాలుతెలుపుతున్నాయి.. ఈ మాసంలో…