Onion Price Hike : ప్రస్తుతం బంగాళదుంపలు, ఉల్లిపాయల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. కూరగాయల ధరలు పెరిగిన వెంటనే తినుబండారాల ధరలు పెరగడం ప్రారంభించాయి. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైంది.
Potato: దేశంలో ద్రవ్యోల్బణం జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. బియ్యం, పప్పులు, గోధుమలు, మైదా, పంచదారతో పాటు కూరగాయలు కూడా ఖరీదయ్యాయి. గత రెండు నెలలుగా అన్ని ఆహార పదార్థాల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి.