అరుదైన మామిడి పండ్లు కిలోకు లక్షల రూపాయలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా బంగాళాదుంపలు లక్ష రూపాలయు పలుకుతూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. భారత్ లో బంగాళాదుంపలను కూరగాయగా, ఇతర ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తుంటారు. బంగాళాదుంపలను అన్ని సీజన్స్ లో వినియోగిస్తుంటారు. ప్రస్తుతం, రిటైల్ మార్కెట్లో బంగాళాదుంపల ధర కిలోగ్రాముకు రూ. 25. అయితే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో, వాటి ధరలు భారతదేశంలో కంటే చాలా రెట్లు ఎక్కువ. Also Read:చలికాలంలో చిట్లిన పెదవులకు గుడ్‌బై చెప్పే సింపుల్…