Using Tablets To Postpone Periods: అమ్మాయిలకు పీరియడ్స్ రావడం అనేది సహజ సిద్దంగా జరుగుతుంది. అయితే మన సంప్రదాయంలో పీరియడ్స్ లో ఉన్న టైంను అపవిత్రంగా భావిస్తారు. నెలసరి సమయంలో ఎలాంటి మంచి పనులలో పాల్గొనివ్వారు. పూర్వం అన్ని పనులు ఆడవారు చేసే వారు కాబట్టి పీరియడ్స్ టైం లో వారికి రెస్ట్ ఇవ్వకపోతే వారి ఆరోగ్యం చెడిపోతుందని అలా చేసేవారు. పీరియడ్స్ ఎక్కువ నీరసంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉండలేరు. నొప్పి వస్తూ ఉంటుంది. అందుకే…