పోస్టాఫీస్ తమ కస్టమర్స్ కోసం ఎన్నో రకాల స్కీమ్ అందిస్తుంది.. కొత్తగా పొదుపు చెయ్యాలనుకొనేవారికి ఇది మంచిది బెనిఫిట్స్ ఇస్తుంది.. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అందిస్తోంది..ఈ స్కీమ్ గురించి వివరంగా తెలుసుకుందాం.. ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు..అయితే ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఒక విషయం గుర్తించుకోవాలి. ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉటుంది. ఈ డబ్బుపై మీరు ప్రతి నెలా వడ్డీ రూపంలో రాబడి పొందొచ్చు.…