సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. ఒకటి కాదు ఒకేసారి మూడు అప్డేట్ లతో సూపర్ స్టార్ అభిమానులను ముంచెత్త బోతున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ట్రిపుల్ ధమాకా కానుంది. ఆగస్టు 9న “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అనే స్పెషల్ ను ఉదయం 9 గంటలకు, ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” చిత్రం నుంచి ఉదయం 12…