ఈ రోజు మీరు చేసే పొదుపు రేపు మిమ్మల్ని రక్షిస్తుంది. డబ్బులు చేతిలో ఉంటే నలుగురికి సాయం చేయొచ్చు. అందుకే డబ్బును అవసరానికి మాత్రమే ఉపయోగించాలని సూచిస్తుంటారు. మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని నిపుణులు చెబుతుంటారు. మరి మీరు కూడా తక్కువ పెట్టబడితో ఎక్కువ లాభాలను పొందాలని చూస్తున్నారా? అయితే పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్ ఉంది. అదే గ్రామ సురక్ష యోజన. ఇందులో రోజుకు రూ. 50 ఇన్వెస్ట్ చేయడం ద్వారా…