Home
Post Match Reaction
Post Match Reaction News
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన నాలుగో టీ20 పోరులో భారత్కు చేదు అనుభవం ఎదురైంది. వెస్టిండీస్తో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో టీమిండియా 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం 2-2తో సమంగా నిలిచింది. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. తమ ఓటమికి బౌలింగ్ విభాగంలో ప్రణాళికలు సరిగ్గా అమలు కాకపోవడమే కారణమని స్పష్టం చేశాడు. వేసుకున్న ప్లాన్స్ను… -
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ను 2-0తో కోల్పోయిన అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ముగింపు ప్రెజెంటేషన్లో మాట్లాడారు. ఈ సిరీస్ ఫలితం తమకు ఎంతమాత్రం ఆశాజనకంగా లేకపోయినప్పటికీ, ఐర్లాండ్ ప్రదర్శనను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. రెండు విభాగాల్లోనూ ప్రత్యర్థి జట్టు తమకంటే మెరుగ్గా రాణించిందని అయ్యర్ ఒప్పుకున్నారు. ఐర్లాండ్ అద్భుత ప్రదర్శనపై అయ్యర్ ప్రశంసలు.. శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. “ఇది మాకు మంచి సిరీస్ కాదు, కానీ ఐర్లాండ్ జట్టు ఆడిన తీరుకు హ్యాట్సాఫ్… -
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్లో ఓటమి అనంతరం భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తన ఆవేదనను, జట్టు వైఫల్యాలను బాహాటంగా పంచుకున్నారు. టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో, పెద్ద జట్లతో ఆడేటప్పుడు జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో ఉండటం లేదని ఆమె అంగీకరించారు. హర్మన్ప్రీత్ మాట్లాడుతూ.. “చివర్లో మేము బోర్డుపై ఒక మంచి స్కోరునే ఉంచగలిగాం. నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కొంత స్కోరు తక్కువవుతుందేమోనని భావించాను, కానీ చివరి రెండు ఓవర్లలో మా… -
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా అఫ్గానిస్థాన్-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్-ఎ ఓటమిపాలైంది. వర్షం కారణంగా డీఎల్ఎస్ విధానంలో అఫ్గాన్ జట్టు విజయం సాధించింది. ఈ ఓటమిపై భారత్-ఎ కెప్టెన్ తిలక్ వర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్ బ్యాటింగ్కు పూర్తిగా అనుకూలించిందని, తాము బోర్డుపై ఉంచిన 349 పరుగుల భారీ స్కోరు ఈ వికెట్పై ఖచ్చితంగా సరిపోయేదేనని అన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ వర్షం పడటం, డీఎల్ఎస్ సమీకరణాల వల్ల మ్యాచ్ ఫలితం మారిపోయిందని అభిప్రాయపడ్డాడు.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!