సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ తరచూ ‘మోదీ గ్యారంటీ’ అని వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే దీన్ని కొందరు ఆసరాగా తీసుకోని మోదీ గ్యారంటీ కింద డబ్బులు వస్తాయని తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. పోస్టాఫీస్లో పొదుపు ఖాతాలను తెరిచి ఉంచిన మహిళలికి ప్రతి 3 నెలలకు రూ.3000 జమ అవుతాయని ప్రచారం జరిగింది. దీనితో కొందరు ఏఈ విషయాన్ని గుడ్డిగా నమ్మి కర్ణాటకలోని హుబ్బల్లిలోని పలు పోస్టాఫీస్ లకు మంగళవారం ఉదయం నుంచే…