Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. నటుడిగా, డైరెక్టర్ గా, మాటల రచయితగా.. రాజకీయ నేతగా.. ఇలా ఎన్నో అవతారాల్లో కనిపించిన పోసాని.. బుల్లితెరపై కూడా ఎన్నో షోస్ లో జడ్జిగా కనిపించాడు. సినిమాల విషయం పక్కన పెడితే.. రాజకీయాల్లో ఉంటూ.. ప్రతిపక్ష నేతలను తనదైన శైలిలో చెడుగుడు ఆడుకుంటూ ఉంటాడు.