పోర్ట్రోనిక్స్ భారత్ లో తన కొత్త లిథియస్ సెల్ రీఛార్జబుల్ బ్యాటరీ సిరీస్‌ను విడుదల చేసింది. కంపెనీ ఈ లైనప్‌ను రెండు వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది – AA, AAA. వీటిలో ఉన్న స్షెషాలిటీ అంతర్నిర్మిత USB టైప్-C పోర్ట్. టైప్-C కేబుల్‌ను కనెక్ట్ చేయడం ద్వారా వాటిని నేరుగా ఛార్జ్ చేయవచ్చు. లిథియస్ సెల్ 1.5V స్థిరమైన అవుట్‌పుట్‌ను అందిస్తుందని, ఇది టీవీ రిమోట్‌లు, కీబోర్డులు, గేమింగ్ కంట్రోలర్లు, కెమెరాలు, బొమ్మలు, ల్యాంప్‌లు, అనేక రోజువారీ గాడ్జెట్‌లలో…
ప్రస్తుతం ప్రపంచమంతా ‘ఓటీటీ’ల హవా నడుస్తోంది. నెల తిరక్కముందే ఓటీటీలోకి రావడం, చాలా తక్కువ ధరకే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉండడంతో.. చాలా మంది థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడడం లేదు. హాయిగా ఇంట్లోనే కూర్చుని కుటుంబ సమేతంగా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీల పుణ్యమాని బిగ్ స్క్రీన్ స్మార్ట్ టీవీలతో పాటుగా ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇది దృష్టిలో పెట్టుకుని కంపనీలు కూడా ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లను లాంచ్ చేస్తున్నాయి. ‘పోర్ట్రోనిక్స్’ తాజాగా ఓ…
Portronics Toad Ergo 3: పోర్ట్రోనిక్స్ (Portronics) కంపెనీ వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని Toad Ergo 3 అనే వర్టికల్ వైర్లెస్ మౌస్ ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈ మౌస్ ను ప్రత్యేకంగా ఎక్కువసేపు డెస్క్‌లో పనిచేసేటప్పుడు వినియోగదారు సౌకర్యాన్ని ప్రాధాన్యతనిచ్చేలా రూపొందించబడింది. ఆలాగే ఈ మౌస్ ఎర్గోనామిక్ డిజైన్ ద్వారా మణికట్టు ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా దీనిని డిజైన్ చేసారు. అలాగే ఇది వివిధ పనులకు అవసరమయ్యే పనితీరును…