Porsche Cayenne: ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ కార్ బ్రాండ్ పోర్ష్ కంపెనీ భారత మార్కెట్‌లో మరోసారి తన హవాను కొనసాగించేందుకు మాస్టర్ ప్లాన్ చేసింది. ఈసారి కంపెనీ తన ప్రసిద్ధ SUV మోడల్స్ అయిన Cayenne, Cayenne Coupe లకు ప్రత్యేకమైన బ్లాక్ ఎడిషన్ వేరియంట్లను విడుదల చేసింది. విభిన్నమైన డిజైన్, కొత్త రంగులు, ఆల్ బ్లాక్ థీమ్ ఇంకా సాంకేతికంగా రిచ్ ఫీచర్లతో ఈ వెర్షన్లు అత్యంత స్టైలిష్, ప్రీమియంగా నిలుస్తున్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్…