బాలీవుడ్ వివాదాస్పద నటి పూనమ్ పాండే (32) మృతి చెందారు. సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్‌తో గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో పూనమ్ మరణించారు. ఈ విషయాన్ని పూనమ్ పీఆర్ టీమ్ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. గురువారం రాత్రి పూనమ్ మరణించారని ఆమె సన్నిహితులు కూడా మీడియాకు వెల్లడించారు. పూనమ్ మరణ వార్త తెలిసిన ఫాన్స్ షాక్‌కు గురవుతున్నారు. ఆమె మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ‘ఈ ఉదయం మాకెంతో కఠినమైనది.…