Poonam Pandey : మోడల్, నటి పూనమ్ పాండే మరణ వార్తతో అందరూ షాక్ అయ్యారు. అయితే మరుసటి రోజు అంటే శనివారం పూనమ్ పాండే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసి తాను బతికే ఉందని చెప్పింది.
Poonam Pandey : పూనమ్ పాండే మరణవార్తతో సినీ పరిశ్రమతో పాటు ఆమె అభిమానులు కూడా విషాదంలో మునిగిపోయారు. పూనమ్ 32 ఏళ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్‌తో మరణించింది.