Poonam Bajwa : సీనియర్ హీరోయిన్ పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాల కంటే ఆమె అందాలకు భారీ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఒకప్పుడు తెలుగులో మొదటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగులో మంచి హిట్ అందుకుంది. దాని తర్వాత ఆమె తమిళంలోకి వెళ్లిపోయింది. అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేసింది. కానీ స్టార్ డమ్ మాత్రం…