తెలుగు ఆడియన్స్ కి మాయాజాలం సినిమాతో పరిచయమైన హైదరాబాద్ సిఖ్ అమ్మాయి పూనమ్ కౌర్. ఈ మధ్య సినిమాల్లోకన్నా ఇతర ఇష్యూస్ లో ఎక్కువగా పూనమ్ కౌర్ పేరు వినిపిస్తూ ఉంది. దీంతో పూనమ్ తనని రాజకీయాల్లోకి లాగకండి అంటూ స్పెషల్ నోట్ రిలీజ్ చేసింది. “అందరికీ నమస్కారం, ఇప్పటివరకు నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. సమస్య ఆధారంగానే నేను స్పందిస్తుంటాను. ఈ మధ్య కొందరు…