మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా బెస్ట్ లుక్స్ ఉన్న సినిమా, అందరికీ నచ్చిన సినిమా, ఫుల్ లెంగ్త్ చిరు కామెడీ టైమింగ్ వర్కౌట్ అయిన సినిమా, లవ్-ఫ్యామిలీ ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా బాలన్స్ అయిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘శంకర్ దాదా MBBS’ మాత్రమే. ఈ సినిమా తర్వాత చిరు చాలా సినిమాల్లో నటించాడు కానీ అవి దాదాపు ఎదో ఒక జానర్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ రూపొందిన సినిమాలే. ఖైదీ…
మాస్ మూలవిరాట్ మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిస్తే ఏ హీరో అభిమానికైనా పూనకలు రావాల్సిందే, థియేటర్ లో విజిల్స్ తో మోత మొగించాల్సిందే. ఇదే ప్లాన్ చేసిన దర్శకుడు బాబీ… వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ‘పూనకలు లోడింగ్’ అనే సాంగ్ ని పెట్టేసి చిరు, రవితేజ ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. వాల్తేరు వీరయ్య సినిమాకే మెయిన్ హైలైట్ అవనున్న ఈ ‘పూనకలు లోడింగ్’ సాంగ్ ని…