శ్రావణ మాసం అనగానే మహిళల మాసం అంటారు.. ఈ మాసంలో వ్రతాలు, నోములు చేసుకుంటూ కుటుంబ క్షేమం, భర్త ఆయుష్షు కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.. వరలక్ష్మి వ్రతం కూడా ఇదే మాసంలో వస్తుంది.. ఈ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటాం. ఆడవారంతా నోములు నోచుకుంటారు.. సుమంగళి మహిళలను పిలిచి భర్త చల్లగా ఉండాలి వాయినాలు ఇస్తారు..ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో పూజలు జరుపుకుంటున్న సరే మరిన్ని విషయాలను తెలుసుకోవాలని ఆడవాళ్ళలో ఆత్రుత ఉంటుంది. ఈ…
హిందూ మతంలో ప్రతి మసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది.. అయితే శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ మాసాన్ని ఉపవాసాలు, పండుగల మాసంగా పరిగణిస్తారు.. మహిళలు ఈ మాసంలో చాలా ప్రత్యేకంగా ఉంటారు.. భర్త శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.. ఈ మాసాన్ని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు.. ఈ మాసంలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి. వాగులు, వంకలు, సరస్సులు, చెరువులు, నదులు పొంగి పొర్లుతాయి. తెలుగు పంచాంగం ప్రకారం.. ఆగస్టు 17వ తేదీ…
మనదేశం సాంప్రదాయలకు సంస్కృతులకు పెట్టింది పేరు.. అందుకే వాస్తు శాస్త్రన్ని కూడా ఎక్కువగా నమ్ముతారు.. ఏదైనా వాస్తు ప్రకారం చెయ్యాలని అనుకుంటారు.. కొన్ని రోజులలో కొన్ని రకాల పనులు చేయకూడదు కొన్ని రకాల పనులు చేయవచ్చని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో మంగళవారం కూడా ఒకటి.. ఈరోజు తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు అస్సలు చెయ్యొద్దని నిపుణులు చెబుతున్నారు.. హిందూమతంలో హనుమంతుడికి మంగళవారం అంకితం చేశారు. హనుమంతుడిని భక్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. హనుమంతుని అనుగ్రహాన్ని పొందుతాడు.…
పూజలో పూలు వాడటం తప్పనిసరి.. ఒక్కోక్కరు ఒక్కో రకమైన పూలతో పూజ చేస్తారు.. అయితే దేవుడి పూజ కోసం పూలను బయట మార్కెట్ లో లేదంటే బయట పెరట్లో గార్డెన్లో పూసిన పువ్వులను లేదంటే పక్కింట్లో పూలు ఉంటే వాటిని అడిగి కోసుకొని వచ్చి పూజలు చేయడం లాంటివి చేస్తుంటాము.. ఎవరైతే భక్తి పూర్వకంగా, పవిత్రమైన మనస్సుతో.. పుష్పాన్నిగాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో వారు పెట్టిన నైవేద్యాన్ని దేవుడు తృప్తిగా స్వీకరిస్తారని చెబుతారు.…
తెలుగులో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన కన్నడ భామ ప్రణీత హీరోయిన్ గా సౌత్ స్టార్ హీరోల పక్కన సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 2021లో పెళ్లి చేసుకున్న ఈ భామ.. గత ఏడాది ఒక పాపకి కూడా జన్మనించింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కోసం తెగ ట్రై చేస్తుంది.. సోషల్ మీడియాలో అందాలతో మత్తెక్కిస్తుంది.. రోజు రోజుకు అందాల ఆరాబోతలో బౌండరీలు చేరిపేస్తుంది.. ఇటీవల పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట…
Somavathi Amavasya: సోమావతి అమావాస్య నాడు ఈ అభిషేకం వీక్షిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగి మోక్షం పొందుతారు. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి.