Illegal Affair : ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ నుంచి బయటకు వచ్చిన ఈ హత్యకథే కాదు.. ఓ కుటుంబాన్ని చీల్చి చెదరగొట్టిన షాకింగ్ డ్రామా. 29 ఏళ్ల పూజా జాటవ్ అనే యువతి చేసిన పనుల మీద ఓ సినిమానే తీయొచ్చు. భర్తను మట్టికరిపించేసింది.. తర్వాత ఇద్దరు బంధువులతో లివ్-ఇన్ రిలేషన్‌లు పెట్టుకుంది.. చివరకు ఆస్తి కోసం సొంతగా అత్తనే హత్య చేయించింది! పూజా మొదట తన భర్తను కాల్చించేసింది. అతడు చనిపోయాక.. మొదట తన మరిది…