Home
Pooja Hegde
Pooja Hegde News
-
టాలీవుడ్ ప్రముఖులకు బుట్టబొమ్మ స్వీట్ సర్ప్రైజ్…!!
కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సమయంలో గ్లామర్ డాల్ పూజా హెగ్డే చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. ఈ బుట్టబొమ్మ టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలందరికీ స్వీర్ సర్ప్రైజ్ ఇస్తోందట. కోవిడ్ ఎఫెక్ట్ తో చాలా సినిమాల షూటింగ్ ఆగిపోయింది. అలాగే పూజ నటిస్తున్న సినిమాల షూటింగులు కూడా ఆగిపోయాయి. దీంతో ఈ బ్యూటీ తన స్వగ్రామమైన మంగుళూరుకు వెళ్లిందట. ఆమె స్వస్థలమైన మంగుళూరులో పూజాహెగ్డేకు పెద్ద మామిడి తోట ఉంది. ఆ తోటలో ఈ… -
కరోనా నుంచి కోలుకున్న పూజా హెగ్డే
బుట్టబొమ్మ పూజా హెగ్డే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ కరోనా నుంచి కోలుకుంది. ఈ విషయాన్ని పూజ స్వయంగా తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. “మీ ప్రేమకు ధన్యవాదాలు. నేను కోలుకున్నాను. చివరకు నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. మీ విషెస్ మరియు హీలింగ్ ఎనర్జీ అంతా ఇంద్రజాలం చేసినట్లు అనిపించింది. సురక్షితంగా ఉండండి” అంటూ నవ్వుతూ ఉన్న సెల్ఫీని పోస్ట్ చేసింది పూజా. ఏప్రిల్ 26న కరోనా సోకినట్లు ప్రకటించింది… -
అమూల్యకు బంటూ కంపెనీ …!!?
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాను అని తెలుపుతూ ఈమధ్య తనని కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని రిక్వెస్ట్ చేసాడు. తనకుబాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ తప్పనిసరిగా తమ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలని బన్నీ కోరాడు. దీంతో ఆయన అభిమానులు, సెలెబ్రిటీలు అల్లు అర్జున్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక… -
నెటిజన్లకు పూజా హెగ్డే మెత్తని కౌగిలి!
అవును! మీరు చదువుతున్నది నిజమే! పొడుగుకాళ్ళ సుందరి పూజా హెగ్డే నెటిజన్లకు ఓ పెద్ద మెత్తని కౌగిలింతను ఇచ్చేసింది. కంగారు పడకండి… అది డిజిటల్ మీడియా ద్వారానే! నెటిజన్ల మీద పూజా హెగ్డేకు అంత ప్రేమ కలగడానికి కారణం లేకపోలేదు. ఇన్ స్టాగ్రామ్ లో పూజా హెగ్డే ను ఫాలో అవుతున్న వాళ్ళ సంఖ్య బుధవారంతో 13.1 మిలియన్ కు చేరింది. దాంతో తనను ఫాలో అవుతున్న వాళ్ళను లవ్లీస్ అంటూ సంభోదించి, వాళ్ళకు ఓ పెద్ద… -
‘రాధేశ్యామ్’ షూటింగ్ ఆపేసిన ప్రభాస్ ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్’. 1960ల నాటి వింటేజ్ లవ్ స్టోరీగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తోంది. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్టెల్ భామ శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా… -
ప్రభాస్ కోసం మెడికోగా మారుతున్న పూజాహెగ్డే…?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్’. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం తుది షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం కానుంది. దీంతో మొత్తం షూటింగ్ భాగం పూర్తవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పూజాహెగ్డే ఇటలీలోని ఒక విశ్వవిద్యాలయంలో మెడికోగా అంటే వైద్య విద్యార్ధి పాత్ర పోషిస్తోందట. కథ ప్రకారం చిన్న యాక్సిడెంట్ తరువాత అనుకోకుండా… -
‘రాధేశ్యామ్’ రీషూట్… ఆ సన్నివేశాలపై ప్రభాస్ అసంతృప్తి ?
యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న రొమాంటిక్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. ఇప్పటివరకు పోస్టర్లు, ఫిబ్రవరి 14న గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఆ తరువాత ఇప్పటి వరకు ‘రాధేశ్యామ్’ నుంచి అప్డేట్ రాకపోవడంతో అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆందోళనకు గురి చేసేలా ‘రాధేశ్యామ్’ రీషూట్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.… -
మెనీ ఫెస్టివల్స్… వన్ లవ్… “రాధేశ్యామ్” న్యూ పోస్టర్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. తాజాగా ఈ చిత్రం నుంచి ఉగాది స్పెషల్ గా ప్రభాస్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ స్టైలిష్ అవుట్ ఫిట్ లో నవ్వుతూ హ్యాండ్సమ్ గా కన్పిస్తున్నారు. అయితే ‘రాధేశ్యామ్’ అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిన్న గ్లిమ్స్ వదిలిన మేకర్స్ మళ్ళీ ఇప్పటికి వరకు ఒక్క అప్డేట్…
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!