ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో పూజా హెడ్గే కూడా ఉంది. తమిళ్, తెలుగు, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోని స్టార్ హీరోల పక్కన పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తోంది పూజా. అయితే పూజా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది కానీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతోంది. పూజా హెగ్డే హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది, ఈ ఫ్లాప్ స్ట్రీక్ ని బ్రేక్ వెయ్యడానికి ఇద్దరు దర్శకులు రెడీ…
ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘పూజా హెగ్డే’. పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ లా ఉండే ఈ కన్నడ బ్యూటీ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘ముకుందా’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. 2014లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, 2016లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ మొదటి సినిమాలోనే హృతిక్ రోషన్ లాంటి స్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ‘మొహంజొదారో’ అంటూ రూపొందిన మూవీతో…