“బీస్ట్” బ్యూటీ పూజా హెగ్డే శారీలో తన కిల్లర్ లుక్స్ తో చంపేస్తోంది. లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీలో పూజాహెగ్డే మెరిసిపోతున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బుట్టబొమ్మకు సౌత్ తో పాటు నార్త్ లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకెళ్తున్న పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది. “ఎఫ్3″లో…