సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై సాలిడ్ బజ్ ఉంది. అతడు, ఖలేజా సినిమాలతో ఆశించిన రేంజ్ హిట్ ఇవ్వకపోయినా సూపర్బ్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ కోసం ఘట్టమనేని అభిమానులు ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గుంటూరు కారం సినిమా సెట్స్ పైకి వెళ్లింది.…
అరె బాబు… గుంటూరు కారం పై వస్తున్న రూమర్స్ అన్ని ఫేక్ అని మేకర్స్ ఎంత చెప్పినా నమ్మేదేలే అనే రేంజ్‌లో సోషల్ మీడియాలో కొత్త కొత్త పుకార్లు పుట్టుకొస్తునే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి తమన్ ఔట్ అయ్యాడనే ప్రచారం జరిగింది. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే కూడా సైడ్ అయిపోయిందని జోరుగా వినిపిస్తోంది. కానీ… ఇలాంటి వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. అంతేకాదు ఈ నెల 24 నుంచి కొత్త…
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన మూడో సినిమా ‘గుంటూరు కారం’. మే 31న మాస్ స్ట్రైక్ గ్లిమ్ప్స్ తో ఘట్టమనేని అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చారు. మహేష్ బాబుని మాస్ గా చూపించడంలో త్రివిక్రమ్ సూపర్ సక్సస్ అయ్యాడు. 2024 జనవరి రిలీజ్ అవ్వాల్సిన గుంటూరు కారం సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. శహోటింగ్ ఆగిపోయింది, సినిమా ఆగిపోతుంది, కథని మారుస్తున్నారు, థమన్ ని తీసేసారు, మహేష్…