సినిమా ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ కి ఒకరు కారణం కాకపోయినా, ఒక్కరినే వేలెత్తి చూపించాల్సిన అవసరం లేకపోయినా వరసగా ఫ్లాప్స్ వస్తుంటే మాత్రం ఒకరినే అనడం అందరికీ అలవాటైన పని. అలా ప్రస్తుతం ఫ్లాప్ స్ట్రీక్ తో అందరి దృష్టిలో పడింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. దువ్వాడ జగన్నాధం నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వరకూ పూజా హెగ్డే ఏ సినిమాలో నటిస్తే అది హిట్ అయ్యింది. కేవలం రెండేళ్ల గ్యాప్ లోనే అల్లు అర్జున్, ఎన్టీఆర్,…