మణిరత్నం మేగ్నమ్ ఓపస్ ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం తెలుగునాట అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఏప్రిల్ 28న ‘పొన్నియిన్ సెల్వన్’ రెండవ భాగం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో “ఫస్ట్ పార్ట్ లో కేవలం పాత్రల పరిచయం జరిగింది. అసలు కథ రెండో భాగంలోనే ఉంది” అంటూ మణిరత్నం సెలవిచ్చారు. దాంతో ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 2 ప్రదర్శన సమయం మూడు గంటలకు పైగా ఉందనే పుకారు షికారు చేస్తోంది. ‘పొన్నియిన్ సెల్వన్’ ఫస్ట్ పార్ట్ 167…