మూవీ మేకింగ్ మాస్టర్ గా భారతీయ సినీ అభిమానుల చేత కీర్తించబడుతున్న మణిరత్నం డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 1’. ఈ మూవీకి సీక్వెల్ గా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీపై కోలీవుడ్ సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. బాహుబలి సినిమా రిలీజ్ అయిన ఏప్రిల్…