పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం వెనుక నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ ఉన్నట్టు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన.. ఈ కేసుకి సంబంధించి కొన్ని కీలక వివరాల్ని వెల్లడించారు. గత నెల 27వ తేదీన పేపర్ వాట్సప్‌లో లీకైనట్టు కంప్లైంట్ వచ్చిందని, డీఈవో ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఏడుగురిని అరెస్ట్ చేసి విచారించామని, నిందితులు ఇచ్చిన సమాచారం మేరకే నారాయణను అరెస్ట్…