నిరుద్యోగులకు ఏపీ సర్కార్ వరుస గుడ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది.. మొన్న దేవాదాయ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ పోస్టులును భర్తీ చెయ్యనున్నారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య..99 పోస్టుల వివరాలు..…