Home
Polygamy
Polygamy News
-
Karwa Chauth: మాకు పెళ్లిళ్లు కావడం లేదు, నీకు ఇద్దరు భార్యలు ఎలా బ్రో.? కార్వా చౌత్ వేడుకలు వైరల్..
Karwa Chauth: కర్వా చౌత్ ఉత్తరాది రాష్ట్రాలు నిర్వహించే ఓ హిందూ పండగ. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తుంటారు. పెళ్లి అయిన మహిళలు, తమ భర్త దీర్ఘాయుష్యు కోసం, ఉదయం నుంచి చంద్రుడు కనిపించే వరకు ఎలాంటి నీటిని తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. చంద్రుడిని చూసిన తర్వాత, భర్త చేతుల మీదుగా ఉపవాసాన్ని ముగిస్తారు. -
High Court: బిచ్చగాడిని భరణం కోరిన రెండో భార్య.. హైకోర్టు కీలక తీర్పు..
High Court: బిచ్చగాడు అయిన భర్తను, భార్య భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బిక్షాటన చేస్తూ బతికే తన అంధుడైన భర్త నుంచి భరణం కోరుతూ మహిళ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు తీర్పు చెప్పింది. ‘‘ఒక బిచ్చగాడిని తన భార్యకు భరణం చెల్లించమని బలవంతం చేయకూడదు’’ అని వ్యాఖ్యానించింది. అదే సమయంలో, నిరుపేద జీవిత భాగస్వాములకు ఆహారం, దుస్తులు అందేలా చూసుకోవడానికి రాష్ట్రం జోక్యం చేసుకోవాలని ఆదేశించింది. -
Himanta Biswa Sarma: బాల్య వివాహాలు, బహుభార్యత్వం వదులుకోవాలి.. “మిమా ముస్లిం”లకు సీఎం షరతులు..
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్ నుంచి వచ్చి బెంగాలీ మాట్లాడే ‘మియా ముస్లింలు’ స్థానికులుగా గుర్తింపు పొందాలంటే కొన్ని షరతులు పాటించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరారు. -
Assam: అనుమతి లేకుండా రెండో పెళ్లి చేసుకుంటే.. ఉద్యోగులకు సర్కార్ వార్నింగ్.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నిర్భంద పదవీ విరమణతో పాటు పెనాల్టీ విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని ఉద్యోగుల్ని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వం ఉద్యోగులే ఇలా చేస్తే ఇది సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
Assam: “బహుభార్యత్వం”పై హిమంత ఉక్కుపాదం.. అసెంబ్లీలో బిల్లుకు సిద్ధం..
Assam: బహుభార్యత్వాన్ని నిషేధించేందుకు అస్సాంలోని హిమంత బిశ్వసర్మ సర్కార్ సిద్ధమైంది. దీనికి వ్యతిరేఖంగా అసెంబ్లీలో బిల్లు పెట్టనుంది. డిసెంబర్లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరి కన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడాన్ని ఈ బిల్లు నిషేధించనుంది. -
polygamy: ఆ రాష్ట్రంలో “బహుభార్యత్వం” నిషేధం.. సీఎం సంచలన నిర్ణయం..
polygamy: అస్సాం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ‘బహుభార్యత్వం’పై నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ మాట్లాడుతూ. -
Pakistan Man: వయసు 50.. ముగ్గురు భార్యలు.. సంతానం 60.. నాలుగో పెళ్లికి రెడీ
Pakistan Man: ప్రస్తుత సమాజంలో ఒక్క పెళ్లి చేసుకుని ఒక్కరిద్దరు పిల్లలను పోషించడమే గగనతరమైంది. కానీ, పాకిస్తాన్లో ఓ డాక్టర్ మాత్రం ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని ఐదు క్రికెట్ టీంలకు సరిపడేంత మందిని కనేశాడు. -
Arthur O Urso: పదిమంది భార్యలు కావాలి.. ఆ కోరిక తీర్చుకోవాలి
పిచ్చి పలు రకాలు అంటారు పెద్దలు.. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. కొందరికి డబ్బు పిచ్చి, ఇంకొందరికి అమ్మాయిల పిచ్చి, ఇంకొందరికి సినిమా పిచ్చి.. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక మోడల్ కి భార్యల పిచ్చి. ఒక్క బార్యతోనే వేగలేక చస్తున్నాం అంటూ పెళ్ళైన వారు గగ్గోలు పెడుతుంటే ఇతగాడు మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 9 మందిని వివాహం చేసుకున్నాడు. అది కూడా ఆ 9 మంది అంగీకారంతోనే..…
తాజావార్తలు
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నాబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్పై ప్రత్యేక చర్చ
-
Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!