ఐపీఎస్ పదవికి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. 26 ఏళ్లుగా తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్… తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీగా సేవలు అందించారు. స్వచ్ఛందంగా పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. తన మనసుకు ఇష్టమైన పనులు తనకు ఇష్టమైన రీతిలో చేయబోతున్నానని తెలిపారు. అయితే,…
ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంపై శీతకన్ను వేశారు ఒకరు. పార్టీ బలోపేతం కోసం అక్కడ గేర్ మార్చారు ఇంకొకరు. అదే అక్కడ కొత్త చర్చకు దారితీసింది. నాయకత్వాన్ని మార్చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అనుకున్నారో ఏమో… అంతా కలిసి ఐక్యతా రాగం ఆలపించారు. మరి… కేడర్‌కు క్లారిటీ వచ్చినట్టేనా? టీడీపీలో చర్చకు దారితీసిన ఆ ఎపిసోడ్‌ను ఇప్పుడు చూద్దాం. పలాసపై ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పెషల్ ఫోకస్! శ్రీకాకుళం జిల్లా పలాస. 2019 ఎన్నికల్లో టీడీపీ…
ఎక్కడో ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్న చిరంజీవి పేరు మళ్లీ రాజకీయ తెరపైకి ఎందుకు వచ్చింది? AICC ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీ ఏం చెప్పాలనుకున్నారు? చిరంజీవి కాంగ్రెస్ వాదే అన్న AICC ప్రకటనలో అంతరార్థం ఏంటి? సీఎం జగన్‌ను ప్రశంసిస్తూ చిరు ట్వీట్స్ పెడుతున్న సమయంలో.. అన్నయ్య వస్తాడు అంటూ జనసైనికులు కలల కంటున్న తరుణంలో ఈ కొత్త అంచానాలను ఎలా చూడాలి? కాంగ్రెస్ నేతల ప్రకటనతో చర్చల్లోకి చిరంజీవి పేరు ప్రజారాజ్యంను కాంగ్రెస్‌లో విలీనం…