నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. సినిమాను ప్రకటించినప్పటి నుంచే సినిమా గురించి భారీ రేంజ్ లో పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు భారీ విజయాన్ని సాధించడం దీనికి కారణం. హ్యాట్రిక్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్ అందిస్తుండడం మరో కారణం. ఆయన గత చిత్రాల మ్యూజిక్ దేశవ్యాప్తంగా మారు మ్రోగడంతో…
తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నదీ జలాల వినియోగం విషయంలో కేసీఆర్ మాట తప్పారని, దిండి, పాలమూరు వంటి ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు నీళ్లు మళ్ళించారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తమకు కేటాయించిన నీళ్లకు అదనంగా చెంచాడు నీళ్లు కూడా వాడుకోబోమని ఎప్పుడో చెప్పామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎంత దూరమో…