Electoral Bond: ఎలక్టోరల్ బాండ్ లేదా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ కు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ వ్యవహారం 8 ఏళ్లుగా కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో దాత ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచడంపై ప్రశ్నలు లేవనెత్తారు.