Haryana: హర్యానాలోని కైతాల్‌లో పోలీసులకు, దుండగులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఎన్‌కౌంటర్ శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగింది. ఎన్‌కౌంటర్ సమయంలో ఒక పోలీసు ముఖంపై దుండగులు కాల్పులు జరిపారు.
దొంగతనం చేసిన వారిని పట్టుకునే పోలీసులే దొంగతనం చేశారు. అవును మీరు వింటున్నది నిజమే. చిత్తూరు జిల్లాలో పోలీసులు దొంగతనానికి పాల్పడ్డారు. సాక్షాత్తు ఓ ఏఎస్‌ఐ చేతివాటం చూపించాడు.. అదీ రోడ్డుపక్కనన ఉన్న ఓ చిన్న దుకాణంలో. రాత్రిళ్లు పెట్రోలింగ్ చేసే సమయంలో బట్టల షాపులోకి వెళ్లి చోరీకి పాల్పడ్డారు.. ఆ దృశ్యాలు సీసీ కె మెరాలో రికార్డు అయ్యాయి. కలెక్టరేట్ కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన రెండు బట్టల దుకాణాలున్నాయి. రోజంతా వ్యాపారం చేసి…