Home
Policeinvestigation
Policeinvestigation News
-
Annamaya District: భార్యను దారుణంగా హత్య చేసిన భర్త.. ఆపై..
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం మర్రిపాడులో సంచలనం రేపినా కర్ణాటక చెందిన వివాహిత హత్య కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త భార్యను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. మీడియా సమావేశంలో ఈ విషయాన్ని డిఎస్పీ కొండయ్య నాయుడు వెల్లడించారు. డిఎస్పీ కథనం ప్రకారం.. లక్ష్మీ, కుమార్ భార్య, భర్తలు. వీరు రెండేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకుని గుర్రంకొండ నివాసం ఉంటున్నారు. -
Hyderabad: పాతబస్తీలో తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు..(వీడియో)
హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇటీవల వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి వేళలో గస్తీ పెంచారు రాత్రిలు వాహనం మీద తిరుగుతున్న వారిని ఆపి వివరాలు తీసుకుంటున్నారు . వాహనాలు తనిఖీ చేస్తున్నారు . సరైన సమాధానం చెప్పని వారిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు .ద్విచక్ర వాహనాలపై గుంపులుగా సంచరిస్తున్న వారిని, సమయానికి మించి దుకాణాలు నిర్వహిస్తున్న యజమానులను పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేక డ్రైవ్‌లు ఇంకా కొనసాగుతుంటాయని అదనపు డీసీపీ… -
Sri Sathya Sai District: రైల్వే ట్రాక్ పై ఇనుప స్తంభాలు.. రైలుకు తప్పిన ప్రమాదం..( వీడియో )
సత్య సాయి జిల్లా, ధర్మవరం లో గాంధీ నగర్ రైల్వే వంతెన వద్ద ఒక ప్రమాదం తప్పింది . రైల్వే ట్రాక్‌పై గుర్తించలేని వస్తువులు మరియు ఇనుము రాడ్లు ఉంచారు. వెంటనే స్థానిక లోకో పైలట్ అమర్ అప్రమత్తతో తప్పించబడింది.. రైల్వే చట్టం ప్రకారం, పోలీసులు కేసు నమోదు చేసి, దరియాప్తు ప్రారంభించారు . ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారిని ఇంకా గుర్తించబడలేదు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చెరియలు చేపట్టారు. -
Online Betting: ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్( వీడియో)
తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసై, అప్పు తీర్చలేక ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మెదక్ రామాయంపేట మండలం ప్రగతిధర్మారంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఈ గ్రామానికి చెందిన భాను ప్రకాష్ ధాన్యం అమ్ముగ వోచిన డబ్బుతో ఆన్ లైన్ లో బెట్టింగ్ వేసాడు మరోవైపు బుకీలు కూడా బెట్టింగ్ నగదు చెల్లించాలంటూ వేధిచడంతో ఇంట్లో ఎవరికి చెప్పుకోలేక దీంతో మనస్తాపానికి గురైన భాను ప్రకాష్ ఈ నెల 13న… -
Sangareddy District : సైబర్ మోసం… రూ. 18 లక్షలు పోగొట్టుకున్న బాధితులు( వీడియో)
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వేరువేరు మార్గాల్లో బురిడీ కొట్టిస్తూ డబ్బులను లాగేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఒక మహిళని బురిడీ కొట్టించారు, స్టాక్ మార్కెట్ లో పెటుబడి పేరుతో ఫోన్లో వచ్చిన మెసేజ్ మరియు లింక్‌లపై స్పందించిన ప్రైవేట్ ఉద్యోగి దగ్గరనుంచి రూ. 18 లక్షలను కాజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరికొన్ని వివరాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి..
తాజావార్తలు
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!