Home
Police
Police News
-
Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
Hyderabad-Telangana ACB: "లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం".. ఈ సూక్తి ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముందు కనిపిస్తుంది. ఇప్పటివరకు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితేనే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేస్తారనే భావన ఉండేది. కానీ, అధికారులు అక్రమంగా డబ్బులు డిమాండ్ చేసినా నేరమేనని, జైలు శిక్ష తప్పదని తెలంగాణ ఏసీబీ సరికొత్త సంప్రదాయానికి నాంది పలికింది. కేవలం లంచం డిమాండ్ చేసినందుకు గాను బంజారాహిల్స్ సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్సై) విజయ్ను అరెస్ట్ చేసి అవినీతి… -
Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
Thopudurthi Prakash Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు పోలీసులు.. అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో తోపదుర్తిపై కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు.. అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు.. పోలీసుల పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించడంతో పాటు, పోలీసులను, నాయకులను, ప్రజలను చంపుతానని బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి నాలుగు సెక్షన్ల కింద… -
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
హనుమకొండ జిల్లా కాజీపేట చౌరస్తా సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీ స్థాయిలో డీమోనిటైజ్డ్ (రద్దు చేసిన) పాత కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. రద్దు చేసిన పాత రూ.500, రూ.1000 నోట్లతో అమాయక ప్రజలను మోసం చేసి, చలామణి చేసేందుకు యత్నిస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. మోసపూరిత నెట్వర్క్ గుట్టురట్టు పోలీసులు తెలిపిన… -
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
RG Kar Case: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో మరో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ పనిహాటి మున్సిపల్ చైర్మన్ సోమనాథ్ డేపై దాడి జరిగింది. నార్త్ 24 పరగణాల జిల్లాలో ఆయనను పోలీసులు అరెరస్ట్ చేశారు. ఆయనపై ప్రజలు రాళ్లు, ఇటుకలు, గుడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో… -
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
Honey Trap : ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో దారుణమైన ‘హనీ ట్రాప్’ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అమాయక పురుషులను టార్గెట్ చేస్తూ, పరిచయం పెంచుకుని లక్షల రూపాయలు వసూలు చేస్తున్న నలుగురు మహిళల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాడితోటకు చెందిన నవీన, సత్యవతి, వెంకటలక్ష్మితో పాటు మరొక మహిళను ఈ కేసుకు సంబంధించి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రద్దీ ప్రాంతాలే టార్గెట్.. ఫొటోలతో బెదిరింపులు ఈ ముఠా నగరంలో నిత్యం రద్దీగా… -
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి డీజీపీ నుంచి క్షేత్రస్థాయిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. డీజీపీ సహా రేంజ్ ఐజీలు, డీఐజీలు, డీఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. -
Explainer: చట్టం పోలీసులకు చుట్టమా? శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అమాయకులు ఎలా బలైపోతున్నారు?
పోలీస్ వ్యవస్థ పౌరుల రక్షణ కోసమా… లేక భయాందోళనలు సృష్టించడం కోసమా? నిరసనకారులపై లాఠీఛార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలు చూస్తున్నప్పుడు ప్రతీ ఒక్కరి మనసులో మెదిలే ప్రశ్న ఇది. ఇటీవల విడుదలైన స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా సర్వే నివేదిక అనేక దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. దేశంలో 70 శాతానికి పైగా పోలీసులు బలప్రయోగం చేసినా తమపై ఎలాంటి విచారణ గానీ.. శిక్ష గానీ ఉండకూడదని కోరుకుంటున్నారు. అసలు చట్టం ఏం చెబుతోంది? పోలీసుల మానసిక… -
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
OTR: పెద్దపల్లి జిల్లా కలెక్టర్… కోయ శ్రీహర్షకు సమర్ధుడన్న పేరుంది. ఎటువంటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరిస్తారని కూడా చెబుతారు. కానీ… ఇప్పుడాయన వ్యవహార శైలిలో వచ్చిన ఆకస్మిక మార్పు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇటీవల కొందరు పోలీసు, రెవెన్యూ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారట కలెక్టర్. అది సాధారణమే, జిల్లాలోని ఏ డిపార్ట్మెంట్ అధికారులనైనా పిలిచి రివ్యూ చేసే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. కానీ… అసలు కథ… అక్కడే మొదలైందని అంటున్నారు కొందరు. రెవెన్యూ శాఖ నేరుగా కలెక్టర్‌కే… -
Suhas Murder : డబ్బుల గొడవతోనే అర్ధరాత్రి పిలిచి స్నేహితుడి హత్య..
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమాముల వద్ద మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన యువకుడు సుహాస్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. తోటి స్నేహితులే అతడిని దారుణంగా హత్య చేసి, రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ బెంచ్‌పై పడుకోబెట్టి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, సిసిటివి (CCTV) ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సుహాస్ తల్లి ,స్నేహితురాలు ఎన్టీవీతో మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి రెండు… -
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
Viral Video: ఉత్తరప్రదేశ్ లోని జాలౌన్ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒరై పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు సిబ్బందికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. వైరల్ అయిన వీడియోలో ఓ పురుష కానిస్టేబుల్ కంప్యూటర్ వద్ద కూర్చుని పని చేస్తున్న సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్ అతని వద్దకు వచ్చి ముద్దు పెట్టినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత ఇద్దరి…
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
Atulya Chandra : టాలీవుడ్ హీరోయిన్ దొంగతనం కేసులో ట్విస్ట్.. హనీట్రాప్, 6 కోట్లు ఇవ్వకపోవడంతోనే దాడి?
-
5G Smartphones: పండక్కి మొబైల్ కొంటున్నారా? రూ. 20 వేల లోపే టాప్ 5 బడ్జెట్ ఫోన్లపై ఓ లుక్కేయండి!
-
YS Jagan: బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై ఎందుకు దింపారు? రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే లాఠీఛార్జ్ చేస్తారా?
-
Rohan : తమిళ, మలయాళ సినిమలంటూ వెళ్లి డైమండ్ లాంటి తెలుగు సినిమాలను లైట్ తీసుకుంటున్నారు!
-
SEC: ఏపీలో మరో ఎన్నికల సందడి.. 13 వేల పంచాయతీలు, 23 మున్సిపాలిటీలపై ఫోకస్
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!