నిర్మల్ జిల్లా పోలీసు వ్యవస్థలోనే మరో ముందడుగు పడింది. మహిళలు అన్నీ రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ధ్యేయం చొరవతో టీం శివంగిని ఏర్పాటు చేశారు. అయితే.. టీం శివంగిని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలు అన్నింటిలో ముందుండాలి అని ఎస్పీ జానకీ షర్మిల కృషి అమోఘమన్నారు. ఈ మధ్య మామడ చిట్టడవిలో తప్పిపోయిన నలుగురి ఆడవారిని వెతికి పట్టుకోవటం లో వీరు పడ్డ కష్టం అభినందనీయమని, రాష్ట్రం…
మహీంద్రా యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ లాలో పోలీసు అధికారులకు 4 రోజుల శిక్షణా కార్యక్రమంలో నితికా పంత్ , IPS, DCP మేడ్చల్ ఇటీవలి మూడు క్రిమినల్ చట్టాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు . చట్టాలు అవి భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) , భారతీయ సాక్ష్యా అధినియం, ఇవి కాలం చెల్లిన చట్టాలను నవీకరించడం, నేర న్యాయ వ్యవస్థను ఆధునీకరించడం , విచారణలలో ఆవిష్కరణలను…