ఇప్పటికే పుష్ప 2 ప్రీమియర్ కారణంగా అనేక ఇబ్బందుల్లో పడ్డ సంధ్య థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. అసలు విషయం ఏమిటంటే ఈ డిసెంబర్ నెల 5వ తేదీన పుష్ప 2 సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అయింది. అయితే ఒక రోజు ముందుగానే హైదరాబాదులో ఉన్న సింగిల్ స్క్రీన్స్ తో పాటు కొన్ని మల్టీప్లెక్స్ లలో పుష్ప సినిమాను ప్రీమియర్ గా ప్రదర్శించారు. అందులో సంధ్య థియేటర్ ప్రీమియర్స్ కోసం అల్లు…