శిల్పా చౌదరి కేసు రోజురోజుకు సంచలనంగా మారుతోంది. అధిక వడ్డీ పేరుచెప్పి టాలీవుడ్ ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టిన ఈమెను ఇటీవల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే శిల్పా కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. 3 రోజుల కస్టడీ ముగియడంతో శిల్పా చంచల్ గూడ మహిళ జైలుకు తరలించనున్నారు నార్సింగి పోలీసులు. అయితే ఆమెను ఇప్పటికే 2 సార్లు కస్టడీ లోకి తీసుకున్నారు పోలీసులు. కానీ ఈ మూడు రోజుల కస్టడీలో పోలీసులకు…