సినిమా ప్రమోషన్ల సందర్భంగా హీరో, హీరోయిన్లకు ఎదురయ్యే చేదు అనుభవాలు కొత్తేమీ కాదు. అభిమానుల ఉత్సాహం కొన్నిసార్లు హద్దులు దాటి, అవాంఛనీయ సంఘటనలకు దారి తీస్తుంటుంది. తాజాగా ‘రాజా సాబ్’ సినిమా పాటల విడుదల కార్యక్రమం సందర్భంగా నటి నిధి అగర్వాల్‌కు ఎదురైన అనుభవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లులు మాల్‌లో జరిగిన ఈవెంట్‌లో అభిమానులు శ్రుతి మించి ప్రవర్తించడం, ఆ తర్వాత నిధి అగర్వాల్ ఫిర్యాదు చేయడానికి నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. Also Read :Betting…