వ్యభిచారం చేయడం కూడా ఒక వృత్తే అని, వారిని ఇబ్బందిపెట్టి వారి పరువు తీయడం పద్దతికాదని పోలీసులకు, మీడియా వారికి సుప్రీం కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇకనుంచివ్యభిచారం చేస్తూ పట్టుపడిన వర్కర్లపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని పోలీసులకు తెలిపింది. తాజాగా సెక్స్ వర్కర్ల పై కేసు నమోదు చేయడం విషయమై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాల్ని జారీ చేసింది.”వ్యభిచారం చేసే వారిని మేము సమర్ధించం.. అలా అని వారిని అగౌర…