Home
Pokiri Movie
Pokiri Movie News
-
Mahesh Babu : ‘పోకిరి’ నా జీవితాన్ని మార్చేసింది.. మళ్ళీ ‘వారణాసి’ తో అదే జరగబోతుంది
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో ‘పోకిరి’ సినిమా ఒక సంచలనం. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులనే కాకుండా మహేశ్ బాబు ఇమేజ్‌ను కూడా పూర్తిగా మార్చేసింది. తాజాగా తన కెరీర్ ప్రయాణం గురించి మరియు రాబోయే ప్రాజెక్ట్స్ గురించి మహేశ్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ మీడియాతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు మాట్లాడుతూ “పోకిరి సినిమా నా జీవితంలో ప్రతిదీ మార్చేసింది. ఆ సినిమా నన్ను ఒక రాత్రిలో స్టార్‌గా… -
Mahesh Babu: ‘పోకిరి’ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ…
గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్ప త్రిలోని ఆపరేషన్ థియేటర్ కాసేపు సినిమా థియేటర్గా మారింది. రోగికి ఇష్టమైన ‘పోకిరిసినిమా చూపిస్తూ వైద్యులు అతనికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీని విజయవంతంగా చేశారు. ఏపీ ప్రభుత్వ వైద్యరం గంలో తొలిసారిగా రోగి మెలకువలో ఉండగానే మెదడు ఆపరేషన్ చేసినట్లు గుంటూరు జీజీహెచ్ వైద్య వర్గాలు ప్రకటించాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఐలాపురానికి చెందిన పండు (48) కాలు, చేయి బల హీనపడి అపస్మారక స్థితికి చేరడంతో జనవరి 2న గుంటూరు ప్రభుత్వాస్పత్రికి… -
Puri Jagannadh: పూరి మళ్ళీ మురిపించేది ఎప్పుడు?
ఒకప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోందంటే చాలు కుర్రకారు ఎప్పుడెప్పుడు ఆ చిత్రాన్ని చూసేద్దామా...
తాజావార్తలు
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
-
Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..